Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
క్రైస్ట్‌చర్చ్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. కివీస్‌పై హైయెస్ట్ ఛేజ్!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
In the first T20I against New Zealand in Christchurch, Team India chased down a massive target of 226 runs in just 19.4 overs to win by 4 wickets, taking a 1-0 lead in the 5-match series.
Sanju Samson scored a brilliant 67 off 33 balls, Shreyas Iyer anchored the middle order with 42 runs, and Naman Dhir finished the game with a spectacular six.
This victory set a new record for the highest successful T20I run chase in history, surpassing the previous records of 209 runs set against Australia and New Zealand.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అసాధారణ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. కివీస్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 19.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించి, 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
* సంజు శాంసన్ (67 పరుగులు, 33 బంతులు): కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న శాంసన్, 8 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. అభిషేక్ శర్మ (29)తో కలిసి తొలి వికెట్‌కు మెరుపు వేగంతో 93 రన్స్ జోడించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)