Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
క్రైస్తవ మహిళలపై దాడి ఘటన.. ఇరువర్గాల ఆందోళన.. ‘జై శ్రీరామ్’, ‘జై జీసస్’ నినాదాలతో ఉద్రిక్తత
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that two Christian women were attacked in Badangpet, Hyderabad, by individuals who allegedly abused and assaulted them while they were distributing Bible pamphlets.
The incident, which occurred nearly two months prior, recently led to protests at the Meerpet police station by both Christian and Hindu groups, resulting in a tense situation that police dispersed with lathi charges.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సమీపంలోని మారుతీనగర్‌లో ఇద్దరు క్రైస్తవ మహిళలపై జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండు నెలల క్రితం బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్న మహిళలపై కొందరు వ్యక్తులు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో మీర్ పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)