Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Krishna River | రోజుకో టీఎంసీ.. శ్రీశైలం నుంచి 79 రోజుల్లో 72 టీఎంసీలు ఎత్తిపోసిన ఏపీ
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the Krishna River Management Board (KRMB) has deferred the issue of water sharing between Andhra Pradesh and Telangana to the central government after delaying meetings for 79 days.
The article states that Andhra Pradesh has pumped 72 TMC of water from Srisailam, while Telangana has used only 12 TMC, and notes that the Telangana government has not strongly protested this diversion.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Krishna River | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ను నిలువరించడంలోనే కాదు, ప్రస్తుతం నీటి వాటాలను తేల్చడంలోనూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. మూడు నెలలుగా మీటింగ్‌ల పేరిట సాగదీస్తున్న బోర్డు.. ఇప్పుడు వాటాల అంశాన్ని అపెక్స్‌కు నివేదిస్తామని చెప్పి జారుకున్నది. గతంలోనే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించగా.. ట్రిబ్యునల్, బోర్డులోనే తేల్చుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది.
అయినప్పటికీ, మళ్లీ కేంద్రానికే నివేదిస్తామని చెబుతూ బోర్డు చేతులెత్తేసింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలన్నీ అడుగంటిపోయాక, ఇప్పటివరకు మీటింగ్ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తూ వచ్చిన బోర్డు.. ఇప్పుడు మళ్లీ కేంద్రానికే నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అయితే, తెలంగాణ సర్కార్ వైఫల్యమే ఈ పరిస్థితి కారణమని ఇరిగేషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)