Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కృష్ణా జలాల వినియోగంపై ఉత్తమ్ అంకెల గారడీ!
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
The article discusses the dispute between Andhra Pradesh and Telangana over the allocation and usage of Krishna river waters.
It criticizes Telangana's Irrigation Minister, Uttam Kumar Reddy, for allegedly miscalculating water usage from the Srisailam project, arguing that electricity generation water losses should not be counted as consumption.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అంకెలను చూస్తే అదే అనిపిస్తుంది. కానీ అసలు మర్మం అక్కడే ఉన్నది. అదేమంటే శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు. ఇక్కడ నుంచి నీటిని నిల్వ చేసి విద్యుదుత్పత్తి ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు అందించడమే దీని లక్ష్యం. విద్యుదుత్పత్తికి వినియోగించిన నీళ్లు లెక్కల్లోకి రావు. కేవలం విద్యుదుత్పత్తి ద్వారా ఆవిరి రూపంలో నష్టపోయిన జలాలను మాత్రమే లెక్కిస్తారు. ఇదీ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలు. కానీ, మంత్రి మాత్రం విద్యుత్తు వినియోగ నీటి లెక్కలను సైతం కలిపి ఎక్కువ వినియోగించామని చెప్పడమే నీటిరంగంలో మంత్రికున్న అవగాహనారాహిత్యానికి నిదర్శనం. అదీగాక వరద జలాలను ఎత్తిపోయలేక ఏపీకి…
‘అక్టోబర్ 28 నాటికి వానకాలంలో సాగు, విద్యుత్తు వినియోగం కోసం శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ 127.57టీఎంసీలు, ఏపీ 72.23 టీఎంసీలను వాడుకున్నది. సాగర్ నుంచి తెలంగాణ 41.90 టీఎంసీలు, ఏపీ 17.20 టీఎంసీలను వినియోగించుకున్నది. ఈ లెక్కలు చూస్తే ఏపీ కన్నా తెలంగాణే కృష్ణా జలాలను అధికంగా వాడుకున్నది. నీటి వినియోగంలో బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవం’ – ఇదీ సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన)
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)