Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
క్షమ... కృతజ్ఞత
By Eenadu2 min read at Eenadu
In brief
The article narrates a mythological dialogue between Sita and Hanuman in which Sita explains the virtues of forgiveness and gratitude, using a story of a man, a bear, and a tiger.
It concludes by urging readers to show gratitude to God and parents, and to protect nature as a form of forgiveness.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
క్షమ... సత్యం, నిత్యం, శాశ్వతం అని అశోకవనానికి వచ్చిన ఆంజనేయుడితో చెబుతుంది సీతాదేవి. అప్పటివరకు ఆమెను ఎన్నో విధాలుగా హింసించిన రాక్షస స్త్రీలను చంపుతానని హనుమ అన్నప్పుడు సీత ‘క్షమించడం దేవతా గుణం’ అని సమాధానమిస్తుంది. దానికి సంబంధించి ఒక కథను కూడా వివరిస్తుంది.
అడవి మార్గంలో నడుస్తున్న మనిషి, పులి కనిపించగానే దగ్గరలోని చెట్టు ఎక్కాడు. ఎక్కాక చూస్తే చెట్టు పైన ఎలుగుబంటి కనిపించింది. కింద పులి, పైన ఎలుగుబంటి. భయంతో వణుకుతున్న మనిషిని చూసి ‘నువ్వు నా అతిథివి నిన్ను ఏమీ చేయను, భయపడకు’ అని ఎలుగు అభయం ఇచ్చింది. కొద్దిసేపటికి మనిషి నిద్ర పోతుంటే కింద పడకుండా కాపాడుతూ కూర్చుంది. తరవాత ఎలుగు నిద్రపోతున్న సమయంలో పులి ‘ఎలుగుబంటిని కిందికి నెట్టు. దాన్ని తిని నా ఆకలి తీర్చుకుని వెళ్లిపోతాను. నువ్వు క్షేమంగా ఇంటికి పోవచ్చు’ అని చెప్పగానే మనిషి ఎలుగుబంటిని కిందికి నెట్టాడు. కానీ అది కింద పడకుండా కొమ్మను గట్టిగా పట్టుకుని ప్రాణం కాపాడుకుంది. ‘నీకు ఇంత అపకారం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)