Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
క్షేత్రస్థాయిలో ఫ్లోరోసిస్ ఆవాసాల పరిశీలన
By Eenadu1 min read at Eenadu
In brief
The National Human Rights Commission Special Observer, Dr.
Animesh Bhattacharya, visited Randas Thanda in Nampally mandal on Wednesday to inspect fluoride-affected habitations, according to the text.
He met with officials at the Gram Panchayat office to inquire about the Mission Bhagiratha water supply and visited a primary school to check the drinking water provided to students.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నాంపల్లి: ఫ్లోరోసిస్ ఆవాసాల పరిశీలనలో భాగంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పరిశీలకుడు డా. అనిమేష్ భట్టాచార్య బుధవారం నాంపల్లి మండలం రాందాస్ తండాను సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి, మిషన్ భగీరథ నీటి సరఫరాపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న తాగునీరుపై ఆరా తీశారు. భగీరథ శుద్ధ జలాలు ఎన్ని రోజులకు ఓసారి సరఫరా అవుతున్నాయని, బోరు జలాలు, శుద్ధ జలాలు ఒకే పైప్ లైన్ లో సరఫరా అవుతున్నాయా అనే వివరాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో పాటు సర్పంచి, గ్రామస్థులు, తదితరులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)