Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR expressed outrage over the arrest of party leader Doodimetla Balraj Yadav, claiming it was a move to suppress political dissent.
KTR stated that political criticism should be answered politically, not through police cases, and demanded the immediate withdrawal of the SC/ST Atrocities case and the unconditional release of Balraj Yadav.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
KTR | బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటని నిలదీశారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెప్పాలని, పోలీసు కేసులతో అణచివేయాలని చూడటం సరికాదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భార్య ఇందుజా రెడ్డి ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు బాలరాజు యాదవ్‌ను అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాలరాజు యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ అరెస్టుపై తాజాగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను నగరమంతా తిప్పుతూ ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం విమర్శించారు. రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)