Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | అన్నిటికీ హాలిడేలు ప్రకటించిన ఈ 420 సర్కార్కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
By NT News telugu9 min read at Namasthe Telangana
In brief
KTR, the Working President of BRS, criticized the Congress government in Telangana over the high cost of the Musi River rejuvenation project, which he claimed is Rs.
1.5 lakh crore, and alleged that the government is neglecting farmers and drinking water during a severe drought.
He accused Chief Minister Revanth Reddy's administration of acting irresponsibly, comparing it to Emperor Nero, and demanded the immediate suspension of the project's tenders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
KTR | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే మూసీ సుందరీకరణకు లక్షల కోట్లు వెచ్చించడం ఎందుకని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సాగునీరు లేదని రైతులు, తాగునీరు లేదని ప్రజలు ఆవేదన చెందుతుంటే ప్రభుత్వం లక్షన్నర కోట్ల మూసీ సుందరీకరణకు ప్రాధాన్యమివ్వడం ఏమిటని ప్రశ్నించారు. డీపీఆర్ బయటపెట్టకుండా, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పనులు చేపట్టడంపై నిప్పులు చెరిగారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
420 హామీలకు హాలిడే.. ఆరు గ్యా రెంటీలకు హాలిడే.. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్నిటికీ హాలిడే ప్రక టించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే మనం శాశ్వతంగా హాలిడేలు ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో గురువారం శాసన మండలి లో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, జీవన్‌రెడ్డి, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, చిరుమళ్ల రాకేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్..…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)