Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | ఎగ్గొట్టినదానితో కలిపి ఎకరానికి రూ.60వేల రైతుబంధు వెంటనే చెల్లించాలి.. కేటీఆర్ డిమాండ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR addressed a farmers' rally in Adilabad district, demanding immediate payment of pending Rythu Bandhu funds.
He claimed the Congress government is responsible for the drought in Telangana and demanded ₹60,000 per acre, including pending installments and the Yasangi crop installment, for all farmers and tenant farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
KTR | కేసీఆర్‌లో కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అదే కాంగ్రెస్ అంటే , కాంగ్రెస్ అంటే , కాంగ్రెస్ అంటే అని కేటీఆర్ విమర్శించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడారు.
రైతులు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు యాసంగి పంటకు సంబంధించిన మరో విడతను కూడా కలిపి ఎకరానికి మొత్తం రూ.60 వేల చొప్పున చెల్లించాలని కోరారు. రైతుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే ఈ మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)