Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR alleged on social media that Minister Ponguletti's company received undue benefits in the tenders for the Kodangal-Narayanpet-Makthal lift irrigation project.
He criticized the project's cost escalation from ₹1,450 crore to ₹6,825 crore and accused the Congress government of crony capitalism and looting Telangana's resources.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ : కోడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకం ( Lift Irrigation ) టెండర్లలోనూ మంత్రి పొంగులేటి ( Minister Ponguletis ) కంపెనీకి చేకూర్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) సోషల్ మీడియా వేదిక ద్వారా ఆరోపించారు. మంత్రి పొంగులేటి సొంత కంపెనీ టెండర్లలో పాల్గొని, మిగతా కంపెనీలన్నీ నామమాత్రపు పోటీదారులేనని విమర్శించారు.
రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని పేర్కొన్నా రు. ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతాంగానికి చుక్క నీరు అందకముందే అంచనా వ్యయా న్ని ఐదు రెట్లకు పెంచారని వెల్లడించారు. ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపదను చేస్తున్నారని విమర్శిం చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)