Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
KTR alleged that the Congress government is responsible for the drought conditions in Telangana and criticized Chief Minister Revanth Reddy for not utilizing the Kaleshwaram project to lift water.
He demanded immediate payment of the pending farmer's bond and condemned the Chief Minister's alleged abusive remarks against retired engineers who suggested a solution.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
KTR | తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు యాసంగి పంటకు సంబంధించిన మరో విడతను కలిపి మొత్తం ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాళేశ్వరం గంగ ప్రవహిస్తోందని, ఈ సమయంలోనూ 15 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉందని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే ఇప్పటికీ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నీటిని ఎత్తిపోసే ఆలోచన లేదని విమర్శించారు. నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందని, పంటలు పండితే వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని, కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)