Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజనను జనాభా లెక్కల ఆధారంగా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కేంద్రాన్ని హెచ్చరించారు.
1971 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయడం వల్లే తమ లోక్సభ స్థానాల వాటా 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.
ఈ నేపథ్యంలో, జనాభా దామాషా ఆధారంగా ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగించాలని, లేకుంటే పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
KTR | 1951లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మొట్టమొదట జనగణన జరిగింది. ఆ జనగణన తర్వాత భారతదేశంలో జనాభా లెక్కలకు అనుగుణంగా 498 లోక్ సభ స్థానాలుండాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1961లో జనగణన నిర్వహించింది.. తర్వాత డీలిమిటేషన్ చేసిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జనాభా లెక్కల ఆధారంగా మా ఊరుకోమని కేంద్రాన్ని హెచ్చరించిన కేటీఆర్ భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరిగిందో మీడియా ద్వారా ప్రజలకు వివరించారు.
ఈ అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ.. జనాభా పెరిగింది కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 522కి పెంచింది.. 1971లో మళ్లీ జగగణన జరిగింది.. డీలిమిటేషన్ జరిగింది.. అప్పుడు మళ్లీ జనాభా పెరిగింది కాబట్టి 522 నుంచి 543 లోక్ సభ స్థానాలకు పెంచడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది.. జనాభా పెరుగుతున్నది.. కాబట్టి దేశహితం కోసం కుటుంబ నియంత్రణ పాటించాలి. ఒక నిర్ణయం తీసుకుని.. ఒక 25 ఏండ్లపాటు ఇక డీలిమిటేషన్ ప్రక్రియ ఉండదని 1976లో అప్పటి కేంద్రప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ఈ డీలిమిటేషన్ విధానానికి చెక్ పెట్టింది.. ఇంకో 25 ఏండ్లు చేయబోమని నిర్ణయం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)