Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్పై కేటీఆర్..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లను పెంచుతామంటూ చేసిన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయమని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చేపట్టే పునర్విభజనను తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జనాభాగణన జరిగిన ప్రతిసారి నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరిగా చేపట్టాలని కేటీఆర్ గుర్తుచేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
KTR : నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లను పెంచుతామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే తమకు అభ్యంతరం లేదని ముందు నుంచే చెబుతున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను తాము స్వాగతిస్తున్నామని అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం.. జనాభాగణన జరిగిన ప్రతిసారి నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరిగా చేపట్టాలని కేటీఆర్ గుర్తుచేశారు. 2021లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉండెనని, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడిందని తెలిపారు. కేవలం జనాభా ఆధారంగా జరిగే పునర్విభజనకు వ్యతిరేకంగా మనమంతా తీవ్రంగా పోరాటం చేశామని అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)