Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
KTR, the working president of the BRS party, attended the Sri Lakshmi Venkateswara Swamy Brahmotsavams in Lingannapet, Rajanna Sircilla district, and performed special poojas.
Villagers and elders gave him a grand welcome and felicitated him with a shawl.
After the poojas, he received blessings from the priests.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగన్నపేట గ్రామస్తులు, పెద్దలు కేటీఆర్‌కు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం పండితులు కేటీఆర్‌కు ఆశీస్సులు అందించారు. తమ గ్రామానికి వచ్చిన కేటీఆర్‌తో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)