Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR expressed grief over the RIMS fire tragedy in Adilabad where seven children died and demanded justice and compensation for the victims. He sharply criticized the state government for blaming mice for the incident, using the phrase 'Nallamala pilli' (black panther of Nallamala) to mock Chief Minister Revanth Reddy's ability to govern.
BRS leaders demanded a compensation of Rs.
25 lakhs per family, stating the government has remained completely silent on the matter.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
KTR | ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతిచెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి 24 మంది చిన్నారులు అగ్నిప్రమాదంలో ఆగమయ్యారు. ఏడుగురు పిల్లలు చనిపోయారు. మిగతా చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ పిల్లల కుటుంబాలకు పార్టీ తరఫున కొంత ఆర్థిక సాయం అందించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపారు.
ఆదిలాబాద్ డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిమ్స్ అగ్నిప్రమాద ఘటనకు ఎలుకలే కారణమని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ‘పిల్లలు ఎందుకు చనిపోయారని అడిగితే ఎలుకలట.. ఎలుకల వల్ల ఏడుగురు పిల్లలు చనిపోయారట. మరి ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది నల్లమల్ల పిల్లి కదా? ఆ నల్లమల్ల పిల్లికి ఎలుకలను కూడా పట్టడం చేతకావడం లేదా? ఎలుకలను పట్టడానికి కూడా సాధ్యం కావడం లేదా? ఇంకెందుకు నువ్వు ముఖ్యమంత్రి?’ అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఆ బంగారు ప్రాణాలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు ముఖ్యమంత్రి గారూ? మీ ప్రభుత్వానికి సిగ్గుందా? కనీస…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)