Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదు : కేటీఆర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR held a press conference at Telangana Bhavan, alleging that the state government is neglecting farmers and drinking water needs in Hyderabad while prioritizing beautification projects like the Musi river.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
KTR | ఆదిలాబాద్లో ఈ మధ్యకాలంలోనే గత వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రజల కష్టాలు చూడకుండా.. రైతుల కన్నీళ్లు తుడవకుండా.. వాటి గురించి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సోయి లేదు.. పట్టింపు లేదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. .. ఇవాళ 100 శాతం ఎస్టీపీల నిర్మాణం పూర్తయిపోయింది.. మా ప్రభుత్వంలోనే మేమే రూ.4 వేల కోట్లతో కట్టాం. మొత్తం ప్రాజెక్టు కూడా రూ.16 వేల కోట్లల్లో పూర్తి చేయొచ్చు. డీపీఆర్ బయటపెట్టండి అని మేం అసెంబ్లీలో అడిగితే ఈ రోజు వరకు సమాధానం లేదు.. ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు అప్పు తీసుకున్నమంటరు.. మరి వాళ్లకైనా డీపీఆర్ ఇచ్చారా చూపించమంటే అది కూడా .. అంటే డీపీఆర్ లేదు.. పబ్లిక్ హియరింగ్ జరుగదు.. రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)