Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR criticized the current Congress government in Telangana, alleging that the state is facing a crisis with numerous 'holidays' in sectors like power, industry, and agriculture.
Speaking at a rally in Adilabad, KTR blamed the state government for instability, claimed the BJP is supporting them at the center, and urged voters to return former Chief Minister KCR to power to restore peace.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. క్రాప్ హాలిడే, ఫీజు రీయింబర్స్మెంట్ హాలిడే, పవర్ హాలిడే, నిర్మాణ రంగానికి హాలిడే, పరిశ్రమలకు హాలిడే, ఐటీ రంగానికి హాలిడే.. చివరకు రైతుబంధుకు కూడా హాలిడే ప్రకటించారని మండిపడ్డారు. ఆదిలాబాద్ రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇన్ని హాలిడేలు ఎందుకు? రేవంత్‌రెడ్డికి హాలిడే చెబితే రాష్ట్రానికి ప్రశాంతత వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తెలంగాణలో ప్రశాంత వాతావరణం తిరిగి వస్తుందని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. ‘క్రాప్ హాలిడే, ఫీజు రీయింబర్స్మెంట్ హాలిడే, పవర్ హాలిడే, కన్స్ట్రక్షన్కు హాలిడే, ఇండస్ట్రీస్‌కు హాలిడే, ఐటీకి హాలిడే.. అన్నింటికీ హాలిడే. రైతుబంధుకు కూడా హాలిడే. మరి ఇన్ని హాలిడేలు ఎందుకు? సప్పుడేక రేవంత్‌రెడ్డికి హాలిడే చెబితే మనం ? కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకుంటే సప్పుడేగా ఈ లొల్లి పోయి ప్రశాంతత రాదా?’ అని ప్రశ్నించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)