Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదు.. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై ఎక్స్‌లో కేటీఆర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
KTR criticized Congress and BJP leaders in Telangana, alleging they lack dignity and are acting as personal bodyguards to national leaders.
He specifically targeted CM Revanth Reddy, PCC president Mahesh Kumar Goud, and Minister Vivek Venkataswamy for running behind Rahul Gandhi's bike, and mocked a BJP state president for carrying Amit Shah's slippers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
KTR | హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ సందర్భంగా ముందు స్కూటీపై రాహుల్ గాంధీ వెళ్తుంటే.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన వెనుక పరిగెడుతూ వెళ్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయని తెలిసిందే. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్‌తోపాటు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి పర్సనల్ బాడీ గార్డులుగా మారిపోయారంటూ ఇప్పటికే నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై బీఆర్ ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతల్లో వారి పదవులకు తగ్గట్లు ఉండాల్సిన హుందాతనం, గౌరవం కరువయ్యాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గాంధీలకు బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీ బైక్ వెంట కాంగ్రెస్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పరుగులు తీయడం అవమానకరమన్నారు. తెలంగాణకు చెందిన ఒక కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పులను మోస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కాళ్లు మొక్కుతున్నాడని ఎద్దేవా చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)