Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- KTR, the Working President of BRS, assured that the party will support the strengthening of cooperative societies in Telangana. He met with cooperative society presidents at Telangana Bhavan who complained about the current Congress government's alleged neglect. KTR highlighted the growth of cooperative banks under the previous BRS administration and promised to support the societies' demand for immediate elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్ : సహకార సంఘాల ( Cooperative Societies ) బలోపేతానికి బీఆర్ఎస్ సహకార ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) హామీ ఇచ్చారు. సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సహకార సంఘాల అధ్యక్షులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి విన్నవించారు. కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలుతున్న సహకార వ్యవస్థ పంట రుణాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో సహకార బ్యాంకుల మొత్తం వ్యాపారం సుమారు రూ.13 వేల కోట్లుండగా కేసీఆర్ నేతృత్వంలోని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అది రూ.60 వేల కోట్లకు చేరిందని వివరించారు. రైతాంగానికి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం సహకార సంఘాలు, బ్యాంకులను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి, ఎన్నికల ద్వారా పాలకవర్గాలను ఏర్పాటు చేయడంతో రైతులకు చేరువగా సేవలు అందించగలిగాయని తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)