Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS working president KTR criticized Revanth Reddy, calling him a 'land broker' and questioning the Congress's development record in Hyderabad over the past three years.
KTR claimed that BRS saved 550 acres of Miyapur land from encroachment and won a Supreme Court ruling in its favor, contrasting it with Congress's alleged inaction on infrastructure.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
KTR | రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మియాపూర్ భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జా పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రముఖ న్యాయవాది వైద్యనాథన్ పెట్టి 550 ఎకరాల భూమి కోసం కేసు వాదించి భూమిని కాపాడామన్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు ఆ భూమి ప్రభుత్వానిది అని తీర్పు ఇచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే ఆఘమేఘాల మీద రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆ భూములు అమ్మేస్తున్నా అని చెప్తున్నాడని విమర్శించారు. మూడేండ్లలో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ఒక్క నిర్మాణం అయినా చేపట్టిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ లక్షల డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించారని గుర్తు చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)