Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Pune district, Maharashtra, a 33-year-old woman named Ekta and her six-year-old son died after jumping from the 18th floor of their apartment building.
Police recovered a seven-page suicide note in which Ekta expressed her wish for her husband Manoj to remarry and rebuild his life after her death.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ముంబై: వెన్నెముక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మహిళ తీసుకున్నది. ఆరేళ్ల కుమారుడితో కలిసి బిల్డింగ్ 18వ అంతస్తు నుంచి కిందకు దూకడంతో వారిద్దరూ మరణించారు. భర్తను మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ సూసైడ్ నోట్లో ఆమె పేర్కొంది. (woman jumps from 18th floor) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పింప్రి-చించ్వాడ్లోని ఒక అపార్ట్మెంట్లో 33 ఏళ్ల ఏక్తా, మనోజ్ దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు మాధవ్‌తో కలిసి నివసిస్తున్నారు. పూణేలోని ఒక ఐటీ కంపెనీలో మనోజ్ పనిచేస్తున్నాడు. భార్య ఏక్తా కొంతకాలంగా వెన్నెముక సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నది.
కాగా, శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఏక్తా తన ఆరేళ్ల కుమారుడు మాధవ్‌తో కలిసి బిల్డింగ్‌లోని 18వ అంతస్తుకు చేరుకున్నది. అక్కడ ఉన్న ఒక డక్ట్‌లోకి వారిద్దరూ దూకారు. కింద పడటంతో తీవ్రంగా గాయపడి మరణించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)