Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కుండపోత వర్షం.. పోలింగ్ సిబ్బంది ఇక్కట్లు
By Eenadu1 min read at Eenadu
In brief
Officials attempted to distribute election materials in Talapudi mandal on Wednesday, but severe rain and thunderstorms hindered the process.
Polling staff waded through flooded areas and used phone flashlights due to power outages to reach their respective centers, expressing anxiety about the conditions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తాళ్లపూడి: తాళ్లపూడి మండలంలోని వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసేందుకు బుధవారం అధికారులు చర్యలు చేపట్టారు. అయితే బుధవారం తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో వర్షంలోనే తడుస్తూ సిబ్బంది కేంద్రానికి చేరుకున్నారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగడంతో ఫోన్ల వెలుగులో ఎన్నికల సామగ్రిని అందజేశారు. అయితే పంపిణీ కేంద్రం వద్ద ద్విచక్రవాహనాలు, సామగ్రిని తరలించే బస్సులు నిలిపి ఉంచిన చోట జలమయం అయింది. వర్షంలోనే సిబ్బంది గొడుగులు పట్టుకుని అవస్థలు పడుతూ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)