Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కుప్పంలో పూల రైతుల నిరసన
By Eenadu1 min read at Eenadu
In brief
Floral farmers in Kuppam town protested on Tuesday by dumping flowers on the road outside a private market.
The farmers alleged that traders inside the market prevented them from entering and were forming a syndicate to fix low prices.
Police and local leaders are currently trying to mediate and control the situation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కుప్పం పట్టణం: కుప్పం పట్టణంలోని ప్రైవేటు పూల మార్కెట్ వద్ద మంగళవారం పూల రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై పూలను పారబోసి తమ ఆందోళనను తెలియజేశారు. ప్రైవేటు పూల మార్కెట్లో కొందరు వ్యాపారస్థులు భవనం లోపలికి రైతులు వెళ్లకుండా అడ్డుకొని, ప్రాంగణంలోనే వ్యాపారం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీనిపై రైతులు, వ్యాపారస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు మాకు అడ్వాన్స్ ఇచ్చిన వ్యాపారుల వద్దే అమ్ముకుంటాం అని చెప్పగా, కొందరు వ్యాపారస్థులు పూల విక్రయాలు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఆగ్రహించిన రైతులు తమ వెంట తెచ్చుకున్న పూలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. వ్యాపారస్థులు సిండికేట్గా మారి తరచూ పూల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)