Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కుటుంబాన్ని కాపాడేందుకు సామాన్యుడు తెగిస్తే..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Actor Venkatesh and director Trivikram Srinivas promoted their upcoming family drama film 'Aadarsa Kutumbam House No. 47' at a pre-release event.
They discussed the film's plot centered around family values and the actor's past support for the director's career. The cast and crew, including music director Thaman and actresses Sreeleela and Nivetha Pethuraj, also shared their experiences working on the project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుంది. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ‘ దాదాపు 25 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ చేశా. ఆయన అన్ని ఎలిమెంట్స్‌తో ఈ స్ర్కిప్ట్ రాశారు. ఇప్పటికే చాలా ఫ్యామిలీ సినిమాలు చేశాను. అయినా ఇది నాకు వెరీ స్పెషల్.
ఏం జరిగినా ఫ్యామిలీని కాపాడుకునే క్యారెక్టర్ నాది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఇవ్వబడిన కుటుంబం, ఇవ్వబడిన బంధాలు, వాటిని కాపాడుకోవడానికి నలుగురు మనుషులు ఎంత కష్టపడ్డారు, ఎంత దూరం వెళ్లారు అనేది ఈ చిత్ర కథ. ఫ్యామిలీ కోసం ఓ సామాన్యుడు తెగిస్తే ఎంతదూరమైన వెళ్లగలడు అనేది ఇందులో చూస్తారు. కుటుంబ విలువలను చెప్పే చిత్రమిది. ఇక ‘పవిత్రబంధం’ చిత్రంతో రచయితగా నా సినీ ప్రయాణం మొదలైంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ టైమ్‌లో వెంకటేష్ గారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. అప్పటినుంచీ నా కెరీర్ వేరే టర్న్ తీసుకుంది. అందుకే ఆయనకు ఎప్పటికీ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)