Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన మందుల ధరలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Central Government has capped the trade margin on 137 types of non-scheduled anti-cancer drugs, which will reduce the prices of about 543 brands by up to 90%.
The Supreme Court had recently expressed severe anger over the high prices of cancer medicines, calling the charges a form of exploitation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ కల్పించింది. 137 రకాల నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ నిరోధక మందులపై ట్రేడ్ మార్జిన్‌ను గరిష్టంగా 30 శాతానికి పరిమితం చేసింది. ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ విధానం కింద తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 543 బ్రాండ్ల క్యాన్సర్ మందుల ధరలు గరిష్టంగా 70 శాతం నుంచి 90 వరకు తగ్గనున్నాయి. క్యాన్సర్ ఔషధాల ధరలు భారీగా ఉండటంపై సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో విస్తృతంగా వాడే అనాస్ట్రోజోల్ 10 టాబ్లెట్ల ప్యాక్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 695.76 నుంచి ఏకంగా రూ. 73 కి పడిపోయింది. అజాసిటిడిన్ 100mg ధర రూ.6,337 నుంచి రూ.1,495కు, బేవసిజుమాబ్ 100mg/4ml ధర రూ.21,767 నుంచి రూ.5,930కు, డెబ్రూమాంబ్ 60 mg ధర రూ.22,031 నుంచి రూ.5,941కు, ఫుల్బ్రెకా 5ml వయల్ ధర రూ.26,072 నుంచి రూ5,491కు తగ్గాయి. 2026, నవంబర్ 9వ తేదీన నుంచి దేశవ్యా్ప్తంగా ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, 65 హైకాస్ట్ సింగిల్ సోర్స్ మెడిసిన్స్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)