Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
క్యాన్సర్ రోగులకు మళ్లీ నిరాశే.. సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోని డ్రగ్ కంపెనీలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The National Pharmaceutical Pricing Authority (NPPA) announced that the prices of 37 patented cancer drugs will remain unchanged, with revised maximum retail prices taking effect from November 9, 2026.
Patients and experts have expressed concern over the continued financial burden, with some suggesting compulsory licensing as a solution.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
క్యాన్సర్ రోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టు చెప్పినా కూడా డ్రగ్ కంపెనీల తీరు మారకపోవడం క్యాన్సర్ బాధితులకు మారింది. లేటెస్టుగా ప్రకటించి కొత్త మందుల ధరల జాబితా బాధితులకు శోకమే మిగిల్చిందని చెప్పాలి.
కీలకమైన క్యాన్సర్ ఔషధాల ధరల్లో ఎటువంటి మార్పూ లేదన్న ఎన్పీపీఏ (NPPA) పేర్కొంది. సవరించిన గరిష్ట రిటైల్ ధరలు (MRP) 2026 నవంబర్ 9 నుంచి అమలులోకి రానున్నాయి. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ మందుల ధరలు యథాతథంగా ఉండటంతో ఆర్థిక భారం కొనసాగనుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)