Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Lagalamarri | ల్యాగలమర్రిలో ప్రభుత్వ ఆట స్థలంలో అక్రమ ఇంటి నిర్మాణం.. అధికారులపై చర్య తీసుకోవాలని ఆందోళన
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
In Lagalamarri, Pegadapalli mandal, Dalit residents protested against the illegal construction of an Indiramma house on government playground land, alleging collusion by local officials.
They demanded the suspension of the officials and legal action, eventually agreeing to end their protest after local authorities promised to look into the matter.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Lagalamarri | పెగడపల్లి : పెగడపల్లి మండలం ల్యాగలమర్రిలోని ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేపడుతున్న వారికి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామ దళితులు డిమాండ్ చేశారు. ల్యాగలమర్రి గ్రామ ఎస్సీ కాలనీ ఆట స్థలంకు కేటాయించిన సర్వే నంబర్ 6 లోని ప్రభుత్వ భూమిలో ఇదే గ్రామానికి చెందిన ఒకరు అక్రమంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్నాని గ్రామ దళితులు ఆరోపించారు. తాము వ్యతిరేకుస్తున్నా, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, పంచాయతీ కాఆర్యదర్శి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నారని గ్రామ దళితులు ఆరోపిస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)