Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Gondari Ravikumar, the House Officer of Jainoor Police Station, instructed firecracker vendors to obtain licenses and adhere to the Explosives Act and Explosives Rules-2008.
He warned of legal action against the sale of banned crackers and unverified items, and urged the public to avoid spreading rumors on social media and to maintain peace during the festival.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జైనూర్ ,నవంబర్ , 4 : పటాకులు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందాలని జైనూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోదారి రవికుమార్ సూచించారు. లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే తీసుకుంటామని హెచ్చరించారు. పటాకులు నిల్వలు, విక్రయాల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన Explosives Act, Explosives Rules–2008 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ప్రభుత్వం నిషేధించిన క్రాకర్స్, అనుమతులు లేని పటాకులు, నాణ్యతా ప్రమాణాలు లేని వస్తువులను విక్రయించరాదన్నారు. దుకాణాల వద్ద అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, ధూమపానం, బహిరంగ మంటలకు అనుమతించరాదని సూచించారు. అనుమతి పొందిన ప్రదేశాల్లోనే దుకాణాలు నిర్వహించాలని, నిర్ణీత పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయవద్దని స్పష్టం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)