Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
లక్ష్మీ దేవి పుట్టిన రోజే ధన త్రయోదశి : పైసలు మస్త్ రావాలంటే గట్టిగా పూజ చేయండి..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The article explains the origins and customs of Dhanteras, also known as Dhanatrayodashi, a festival celebrated two days before Diwali.
It describes the mythology surrounding the birth of Goddess Lakshmi and Lord Dhanvantari, and details traditions such as buying gold and silver and performing Lakshmi and Dhanvantari pujas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ధంతేరస్ వచ్చిందంటే.. ఊరువాడలన్నీ దీపాలతో నిండిపోతాయి. చిచ్చుబుడ్డుల మెరుపులు, టపాసుల మోతలు మొదలవుతాయి. అందుకే ఈ పండుగని 'చోటీ దివాళీ' అని కూడా అంటారు. ఈ రోజు ఆడవాళ్లంతా బంగారం, వెండి షాపులకి 'క్యూ' కడతారు. కనీసం అర కాసు బంగారమైన కొనాలను కుంటారు. ఇంటింటా లక్ష్మీ దేవి కొలువు తీరే ధంతేరస్ పండుగ ఈరోజే. మన రాష్ట్రంలో తక్కువగానీ, నార్త్ ఇండియాలో బాగా జరుపుకుంటారు.
దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే జరుపుకుంటారు. ఈ పండుగనే 'ధన త్రయోదశి' అని కూడా పిలుస్తారు. సిరి, సంపదలిచ్చే శ్రీ మహాలక్ష్మికి ఈరోజు ఘనంగా పూజలు చేస్తారు. ఈ రోజు వెండి, బంగారం కొంటే అష్టశ్వర్యాలు వెంటే వస్తాయని నమ్ముతారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ అసలు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇలా వచ్చింది
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)