Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
లక్ష్యానికి దూరంగా గ్రామీణ భవనాలు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the implementation of the Congress government's rural infrastructure and women's empowerment building projects is lagging significantly, with only 650 out of 9,500 targeted buildings completed so far.
Contractors allege that non-payment of bills is halting construction, while the government has set a deadline of November 19, 2026, to inaugurate all these structures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారత పేరిట కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న , క్షేత్రస్థాయిలోని నకకు నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ఒకవైపు సర్కార్ నిర్దేశించుకున్న ప్రారంభోత్సవ ముహూర్తం దూసుకొస్తున్నప్పటికీ, పనులు మాత్రం ఎకడి గొంగడి అకడే అన్న చందంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,500 భవనాలను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని…
.. ఆచరణలో పూజ్యం! మహిళల ఆర్థిక సాధికారత కోసం 8,000 గ్రామాల్లో రూ.800 కోట్లతో సమాఖ్య భవనాలు నిర్మిస్తున్నామని, 5,118 గ్రామ పంచాయతీలకు రూ.1,000 కోట్లతో సొంత భవనాలు కడుతున్నామని గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతకతోపాటు ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా మారింది. సొంత భవనాలు లేక వేలాది అంగన్వాడీ కేంద్రాలు రేకుల షెడ్లలో, అద్దె కొంపల్లో చిన్నారులకు, గర్భిణులకు రక్షణ లేని వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇక సమాఖ్య భవనాల పరిస్థితి చెప్పనక్కరలేదు. మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి నీడ లేక ఆరుబయట అవస్థలు పడుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)