Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Lateef Bhat: మసీదులో దాక్కున్న లతీఫ్ భట్.. కుల్గాం ఎన్కౌంటర్లో హతం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ ఎన్కౌంటర్ జరిగి హతమయ్యాడని ఆర్మీ వర్గాలు వెల్లడించనున్నాయి.
మసీదులో దాక్కున్న అతన్ని భద్రతా దళాలు వెంబడించి మట్టుబెట్టాయని, ఆ సమయంలో మసీదుకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
పాక్లోని లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్లో మరో ఉగ్రవాది ఉమర్ నిసార్ దార్ కూడా ఇటీవల చేరాడని, సీఆర్పీఎఫ్ పోస్టుపై దాడి కేసులో భట్, దార్ ఇద్దరూ నిందితులని నివేదిక తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
శ్రీనగర్: లష్కరే తోయిబా కమాండ్ లతీఫ్ భట్(Lateef Bhat).. జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కుల్గాం జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ సైట్ వద్ద అతని మృతదేహాన్ని గుర్తించారు. మరో వైపు ఎన్కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్కు చెందిన ఫైనల్ రిపోర్టును ఆర్మీ వర్గాలు వెల్లడించనున్నాయి. ఎన్కౌంటర్ సమయంలో భట్ దాచుకున్న మసీదుకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదన్నారు. మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాదుల్లో లతీఫ్ భట్ ఒకడు. కశ్మీర్లోని స్థానిక సజీవ ఉగ్రవాది కూడా అతనే. కుల్గాంలో ఎన్కౌంటర్ సైట్ నుంచి తప్పించుకున్న అతన్ని భద్రతా…
జంగల్పురా గ్రామంలో ఆపరేషన్ సమయంలో లొంగిపోవాలని వీడియో కాల్ ద్వారా భద్రతా బలగాలు కోరాయి. కానీ లతీఫ్ నిరాకరించాడు. ఆయుధాలను వీడాలని సెక్యూర్టీ బలగాలు కోరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మసీదులో ఇవాళ ఉదయం ప్రార్థనలు ముగిసిన తర్వాత ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సోమవారం రోజు మరో ఉగ్రవాది ఉమర్ నిసార్ దార్ భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)