Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Lawrence Bishnoi: ‘200 రూమ్’కు లారెన్స్ బిష్ణోయ్.. కరుడుగట్టిన నేరగాళ్లు అక్కడే..
By Eenadu2 min read at Eenadu
In brief
Gangster Lawrence Bishnoi was moved to a high-security '200 room' block in Gujarat's Sabarmati Central Jail following a shooting incident involving Bollywood actor Tiger Shroff.
Although he has largely been cut off from outside contact for the past two years, authorities have noted that criminal activities continue to be carried out in his name by his associates abroad.
According to national media reports, he is currently confined in a highly monitored cell block that also houses the convicts of the 2008 Ahmedabad bomb blasts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు నెట్టింట మార్మోగుతోంది. కొన్నేళ్లుగా అతడు జైల్లోనే ఉన్నప్పటికీ.. బయట బిష్ణోయ్ అనుచరులు సాగిస్తున్న నేర కార్యకలాపాలు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ గ్యాంగ్‌స్టర్‌ను మరింత కట్టుదిట్టమైన జైలు గదికి మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi).. గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైలు (Sabarmati Central Jail)లో ఉన్నాడు. మొన్నటివరకు ‘10-సెల్’ బ్లాక్‌లో ఉన్న అతడిని.. ఇప్పుడు హైసెక్యూరిటీ ఉండే ‘200 రూమ్’కు మార్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ బ్లాక్‌ను మొత్తం నాలుగు భాగాలుగా విభజించారు. ఒక్కో సెక్షన్లో 50 మంది ఖైదీలు ఉంటారు. ఒక్కో సెల్ 7.5x11 అడుగుల పరిమాణంలో ఉంటుంది. ఖైదీల మధ్య ఎలాంటి సంభాషణ జరగకుండా ఇక్కడ నిరంతర నిఘా పెట్టారు. 2008 బాంబు పేలుళ్లు దోషులు కూడా ఇదే బ్లాక్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్‌ను కూడా ఈ గదికి మార్చారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)