Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడం సిగ్గుగా ఉందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గత పాలనలో జిల్లా అభివృద్ధి జరిగిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వలసలు మళ్లీ మొదలయ్యాయని ఆయన విమర్శించారు.
రేవంత్ రెడ్డి తెలివి తక్కువ పనుల వల్లే రాష్ట్రంలో కరువు ఏర్పడిందని ఆయన ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Ravanth reddy ) పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడం సిగ్గుగా ఉందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ( Laxma Reddy ) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో గురువారం పర్యటించిన సీఎం తొండి మాటలు, మాట్లాడి జిల్లా పరువు తీశాడని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం తీరుపై విరుచుకుపడ్డారు.
జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అంటే సంతోషపడ్డం. కానీ ఇప్పుడు జిల్లా ప్రజలంతా బాధపడు తున్నారని తెలిపారు. మూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్( KCR) , కేటీఆర్(KTR ), హరీష్ రావు( Harish Rao) తిట్టుడు తప్ప ఇంకోటి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనకు పదేళ్ల ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ త్రాగు నీళ్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో దరిద్రపు మహబూబ్ నగర్ జిల్లాను వలసల జిల్లా అని బిరుదులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)