Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
లేఆఫ్స్‌లోనూ మానవత్వం.. కాన్వా అందిస్తున్న భారీ ఎగ్జిట్ ప్యాకేజీపై ఉద్యోగుల ప్రశంసలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Canva announced the layoff of 1271 employees, representing 22% of its workforce, which the company described as its most difficult decision.
The company offered an exit package including 6 months' salary, 12 months of healthcare, and a $10,000 grant through the Canva Collective Fund.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
లేఆఫ్స్ అంటే ఇలా ఉండాలిరా అనిపిస్తోంది ప్రముఖ డిజైన్ కంపెనీ కాన్వా చేసిన పని చూస్తుంటే. అవును సాధారణంగా లేఆఫ్స్ అంటేనే కంపెనీలపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వస్తుంటాయి. కానీ ఆస్ట్రేలియన్ డిజైన్ దిగ్గజం 'కాన్వా' తీసుకున్న ఒక నిర్ణయం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. తమ సంస్థ చరిత్రలోనే అత్యంత కష్టమైన నిర్ణయంగా భావిస్తూ.. కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 22 శాతం మందిని, అంటే దాదాపు 1,271 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉద్యోగులను సాగనంపే తీరులో ఆ సంస్థ చూపించిన మానవతా దృక్పథం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఉద్యోగం కోల్పోయినప్పటికీ.. ఆ సంస్థ అందించిన ప్యాకేజీ సోషల్…
ఉద్యోగులకు కనీసం 6 నెలల జీతం, అర్హత ఉన్న దేశాల్లో 12 నెలల పాటు హెల్త్‌కేర్ కవరేజ్, కెరీర్ కోచింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సాయం, ఏడాది పాటు లింక్డ్ఇన్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కాన్వా ఆఫర్ చేసింది. అంతేకాకుండా ఉద్యోగులు తాము వాడిన మాక్‌బుక్‌లను తమ వద్దే ఉంచుకోవడానికి అనుమతించింది. ఇవే కాకుండా కొత్త వ్యాపారాలు, కమ్యూనిటీ ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే మాజీ ఉద్యోగుల కోసం 'కాన్వా కలెక్టివ్ ఫండ్' ద్వారా ఎటువంటి ఈక్విటీని ఆశించకుండా 10వేల డాలర్ల గ్రాంట్లను ప్రకటించింది. జాబ్ కోల్పోయిన ఉద్యోగులు వ్యాపారవేత్తలుగా మారేందుకు అండగా నిలుస్తోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)