Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
లేజర్ హెయిర్ రిమూవల్ తో కాలిపోయిన అమ్మాయి ముఖం : బ్యూటీపార్లర్ లక్ష ఆఫర్ చేసింది..!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
A young woman in Bengaluru suffered second-degree burns and skin discoloration after undergoing laser hair removal at a beauty parlor for Rs.
1,100, leading her to file a complaint with the consumer commission.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అందంగా కనిపించాలనే ఉద్దేశంతో లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ తర్వాత ఆమె ముఖంపై కాలిన గాయాలు, వాపు, చర్మం నల్లబడటం వంటి సమస్యలు వచ్చాయి. దీంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. కేసును విచారించిన బెంగళూరు వినియోగదారుల కమిషన్.. బాధిత యువతికి పరిహారం చెల్లించాలని బ్యూటీ పార్లర్ క్లినిక్‌ను ఆదేశించింది.
రూ.1,100 చికిత్సతో మొదలైన సమస్య సమాచారం ప్రకారం.. బాధిత యువతి ఏప్రిల్ 22న తన పై పెదవి, గడ్డం భాగాల్లో వెంట్రుకలను తొలగించుకునేందుకు బ్యూటీ పార్లర్ క్లినిక్‌లో లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంది. ఇందుకు రూ.1,100 ఖర్చు చేసింది. అయితే, చికిత్స సమయంలో తనకు తీవ్రమైన మంటగా అనిపించిన.. బ్యూటీషియన్ అలాగే కొనసాగించారని ఆమె ఆరోపించింది. చికిత్సకు ముందు తన చర్మ పరిస్థితిని పరిశీలించలేదని, సేన్సిటివిటి టెస్ట్ కూడా నిర్వహించలేదని ఫిర్యాదులో పేర్కొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)