Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
LIC profit surges 20 pc to Rs 12076 cr: ఎల్ఐసీ లాభం ₹12,076 కోట్లు
By Eenadu1 min read at Eenadu
In brief
LIC reported its Q2 results, recording a 20% surge in net profit to Rs 12,076 crore compared to the same period last year.
Total revenue increased to Rs 2,62,739 crore, with premium income rising to Rs 1,47,018 crore.
However, first-year premium income saw a slight decrease to Rs 10,432 crore.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) క్యూ2 ఫలితాలను (Q2 results) వెల్లడించింది. ఈ ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ.12,076 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన నికర లాభం రూ.10,053 కోట్లు. దాంతో పోలిస్తే 20 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ తన రెగ్యులెటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,39,614 కోట్ల నుంచి రూ.2,62,739 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,26,479 కోట్ల నుంచి రూ.1,47,018 కోట్లకు పెరిగింది. రెన్యూవల్ ప్రీమియం రూ. 64,996 కోట్ల నుంచి రూ.68,375 కోట్లకు చేరింది. అయితే, మొదటి సంవత్సరం ప్రీమియం గతేడాదితో పోలిస్తే రూ.10,836 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.10,432 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది.స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు షాక్.. ధరలు మరో 30% పైకి!
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)