Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Limpet Mines: నత్తలా నౌకను అతుక్కొని..ఒక్కసారిగా పేలి: భారతీయులున్న షిప్‌పై దాడిలో లింపెట్ మైన్స్..?
By Eenadu2 min read at Eenadu
In brief
On the coast of Oman, the engine room of the Dubai-owned, Panama-flagged tanker MT Lewis caught fire, with 27 Indian crew members on board, though no casualties were reported.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Limpet Mines| ఇంటర్నెట్‌డెస్క్: ఒమన్ తీరంలో దుబాయ్‌కు చెందిన పనామా జెండాతో ఉన్న ఎంటీ లూయిస్ నౌక ఇంజిన్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అప్పుడు ఆ నౌకలో 27 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. మంటల్ని అదుపులోకి తేవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి లింపెట్ మైన్స్ కారణమని తెలుస్తోంది.
ఒక చిన్న పడవలో వచ్చిన కొందరు చమురు ట్యాంకర్ ఇంజిన్ రూమ్ దిగువభాగంలో రెండు మైన్స్‌ను అమర్చి.. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంజిన్ రూమ్‌లో పేలుడు సంభవించింది. ఒమన్ తీరంలో జరిగిన ఈ ఇరాన్ (Iran) పనేనని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. యూఎస్-ఇరాన్ యుద్ధంలో లింపెట్ మైన్స్ (Limpet Mines)ను విజయవంతంగా వాడటం ఇదే తొలిసారి అని పేర్కొన్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)