Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
LK Advani: అలుపెరుగని ధర్మయోధుడు ఆడ్వాణీ
By Eenadu4 min read at Eenadu
In brief
Prime Minister Narendra Modi published an article celebrating L.K.
Advani's 100th birthday, highlighting his early life, his role in strengthening the Bharatiya Janata Party (BJP), and his contributions to Indian security and politics.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
లాల్ కృష్ణ ఆడ్వాణీ ఈరోజు నిండుగా నూరవ ఏట అడుగుపెడుతున్నారు. జనసంఘ్‌ను స్థాపించి ఈ సంవత్సరానికి 75 ఏళ్లు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి, ఆర్ఎస్ఎస్ వందేళ్ల వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఆడ్వాణీ పుట్టినరోజు కూడా రావడం, అది శ్రీరామచంద్ర ప్రభువుతో, దీపావళి పండగతో కలసిరావడం ఎంతో విశేషం.
ఆధునిక భారతదేశ చరిత్రలోని అనేక అధ్యాయాలను స్పృశించిన జీవితాలు చాలా తక్కువ. అలాంటి అరుదైన జీవితం ఉన్న నాయకుడు ఆడ్వాణీ. ఆయన 1927, నవంబరు 8న దేవ్ దీపావళి రోజు జన్మించారు. 1947లో దేశ విభజన వల్ల.. సింధ్‌లో తాను పుట్టి పెరిగిన ప్రపంచాన్ని ఆయన బాధగా వదిలిపెట్టి రాకతప్పలేదు. అయినా ఆయన ఎలాంటి చేదు జ్ఞాపకాలనూ వెంటతెచ్చుకోకుండా తన జీవితాన్ని పునర్నిర్మించుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తిరిగి కొత్త జీవితాన్ని, వ్యవస్థలను నిర్మించగలిగే లక్షణం ఆయన జీవితమంతా ప్రతిఫలించింది. జనసంఘ్‌ను బలోపేతం చేస్తున్నప్పుడు, భారతీయ జనతా పార్టీని నిర్మిస్తున్నప్పుడు ఇది కనిపించింది. 1989లో భాజపా అధ్యక్షుడిగా ఆయన…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)