Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Local Body Elections: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు ఎస్ఈసీ నోటిఫికేషన్
By Eenadu2 min read at Eenadu
In brief
The State Election Commission (SEC) in Andhra Pradesh has issued a notification for the indirect elections of MPP and ZP chairpersons, scheduled for the 19th and 20th of this month respectively.
These elections for 659 MPP and 28 ZP chairman and vice-chairman positions will be conducted using a show of hands.
The article also reports on the recent MPTC and ZPTC election results, where the ruling alliance secured 85.73% of the ZPTC seats and 7,799 MPTC seats.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 19న ఎంపీపీ, 20న జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. 659 మండల ప్రజాపరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ చేతులు ఎత్తే పద్ధతి ద్వారా చేపట్టనున్నారు. (Andhra Pradesh Local Body Elections)
ఈనెల 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 582 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. వాటిల్లో 499 (85.73%) కూటమి కైవసం చేసుకుంది. 76 స్థానాలు (13.05%) వైకాపాకు లభించాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన తెదేపా 407, జనసేన 72, భాజపా 20 దక్కించుకున్నాయి. ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. ఏడు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 3 జిల్లాల్లో వైకాపా ఒక్కోటి, మరో ఏడు జిల్లాల్లో రెండేసి స్థానాలకే పరిమితమైంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)