Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
local elections: మోగింది నగారా
By Eenadu||2 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 19, 2026
- The article reports that the State Election Commission has released the schedule for local body elections, which will be held in multiple phases for municipal, ZPTC, MPTC, and Gram Panchayat bodies. It details the notification, nomination, polling, and counting dates, noting that notifications for 123 urban local bodies were issued despite reservations being announced for 123 bodies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఒకే దశలో పుర పోరు.. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ రేపటి నుంచి నామినేషన్లు 28న పోలింగ్.. 30న ఫలితాలు పరిషత్ ఎన్నికలకు నవంబరు 3న పోలింగ్, 5న ఫలితాలు పంచాయతీలకు మూడు విడతల్లో నవంబరు 26, 29, డిసెంబరు 2న పోలింగ్ పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు బుధవారం నుంచే ఎన్నికల కోడ్ ఫలితాలు ప్రకటించాక 60 రోజుల వరకు బ్యాలెట్ పత్రాలు భద్రం ఎస్ఈసీ పునేఠా
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది. మొత్తం మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఒకే దశలో పోలింగ్ జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. 123 పట్టణ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటించినా...వంద చోట్లే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)