Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Lokesh: రుషికొండ ప్యాలెస్‌కు జగన్ పెట్టిన ఖర్చు చ.అడుగుకు రూ.30 వేలు
By Eenadu2 min read at Eenadu
In brief
వైకాపా అధ్యక్షుడు జగన్ అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.
రుషికొండ ప్యాలెస్‌కు చదరపు అడుగుకు రూ.30 వేలకుపైగా ఖర్చు పెట్టారని, అక్కడ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.200 కోట్ల జరిమానా చెల్లించారని ప్రభుత్వం పేర్కొంది.
అమరావతిలో ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.17,339 మాత్రమే ఖర్చవుతోందని, పార్లమెంటు భవనానికి రూ.16,916 మాత్రమే ఖర్చయిందని ప్రభుత్వం వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పార్లమెంటు భవనానికి ఇది రూ.16,916 రాజధానిలో ఐకానిక్ భవనాలకూ రూ.17,339 మాత్రమే ఉద్దేశపూర్వకంగానే జగన్ ప్రభుత్వం ఆగ్రహం
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో సచివాలయం, విభాగాధితుల కార్యాలయ భవనాల నిర్మాణానికి ఎక్కడాలేని విధంగా చదరపు అడుగుకు రూ.29,340 చొప్పున వెచ్చిస్తున్నారంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం . అక్కడ ఐకానిక్‌గా నిర్మిస్తున్న భవనాలకు చదరపు అడుగుకు రూ.17,339 ఖర్చవుతుంటే, జగన్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని . అక్కడ ఐదు టవర్లలో నిర్మిస్తున్న మొత్తం చదరపు అడుగుల్ని తక్కువగా, ఎస్ఎఫ్టీ ధరను పెంచి చూపిస్తూ
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)