Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
లోతుకుంట భూములపై స్టేటస్కో తొలగింపు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The High Court lifted the stay order on 40 acres of land in Lothukunta village, Malkajgiri mandal, Hyderabad, where rights have been confirmed. The court also extended the stay on a single judge's order to remove HYDRA Commissioner A.V.
Ranganath from his post, stating it will only focus on the departmental case against him.
Additionally, the court directed the state government to explain why an AI system is being used to resolve revenue disputes in Janagama district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామ సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూములపై హకులు నిర్ధారణ అయినందున వాటిపై స్టేటస్కో కొనసాగించాలంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను తొలగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. కోర్టు ధికరణ కేసులో హైడ్రా కమిషనర్ ఉద్యోగం నుంచి ఏవీ రంగనాథ్‌ను రిలీవ్ చేయాలని, ఆయన స్థానంలో అర్హులైన మరో వ్యక్తిని నియమించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టడంతో వివాదాస్పద…
సర్వే నంబర్లు 1, 2కు సంబంధించి పిటిషనర్‌కు అనుకూలంగా సివిల్ కోర్టుతోపాటు సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయని, ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. సదరు భూమికి సంబంధించిన పూర్వాపరాల్లోకి తాము వెళ్లడంలేదని, కోర్టు ధికరణ కేసులో హైడ్రా కమిషనర్ ఉద్యోగం నుంచి రంగనాథ్‌ను తప్పించాలన్న అంశాలకే పరిమితమవుతున్నామని స్పష్టంచేసింది. రంగనాథ్‌ను త ప్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై గతం లో ఇదే కోర్టు విధించిన స్టేను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భూమి గుర్తింపునకు సంబంధించి సర్వేపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని పేరొంది. గతంలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)