Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Love affair | తండ్రి ప్రాణాలు తీసిన కుమారుడి ప్రేమ వ్యవహారం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Daredi Ramakrishnareddy (51) died in Miriyala village, Palnadu district, after being attacked by the family of a young woman he had been in a relationship with.
According to the police and villagers, the woman's family lured Ramakrishnareddy and his elder son to a field, where they were attacked with sticks and a knife, resulting in the father's death.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Love affair | కుమారిడి ప్రేమ వ్యవహారం(Love affair )ఏ తప్పు చేయని ఓ తండ్రి(Father death) . ఈ విషాదకర సంఘటన ఏపీలోని(AP) పల్నాడు జిల్లా మిరియాలలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కారంపూడి మండలం మిరియాలకు చెందిన దారెడ్డి రామకృష్ణారెడ్డి (51) పల్నాడు జిల్లా గురజాలలో స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులతో కలిసిబైక్ మెకానిక్ పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు లక్ష్మారెడ్డి గోగులపాడుకు చెందిన ఓ యువతితో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు.
కాగా, సోమవారం వారిద్దరూ ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసిన అమ్మాయి కుటుంబసభ్యులు గురజాల చేరుకుని గొడవకు దిగారు. రామకృష్ణారెడ్డిని, ఆయన పెద్ద కుమారుడు వెంకటరెడ్డిని మాట్లాడుకుందామంటూ బైక్పై ఎక్కించుకుని గోగులపాడు శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరిపై కర్రలతో, కత్తితో చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న వెంకటరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేలోపే రామకృష్ణారెడ్డి మరణించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపూపట్టారు. రామకృష్ణారెడ్డి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)