Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Lulu Group: లులు గ్రూపునకు నకిలీ ఇ-మెయిళ్లతో రూ.1.64 కోట్లు టోకరా
By Eenadu||1 min read at Eenadu
In brief
Lulu Group suffered an online fraud of approximately Rs. 1.64 crore in Kochi, where unidentified individuals impersonated representatives of an Italian company to obtain an invoice payment.
According to the police, the accused created fake emails resembling the Italian company's address to trick Lulu Group into transferring funds.
The cybercrime police have registered an FIR based on a complaint from the company's Legal Manager, and the investigation is ongoing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొచ్చి: లులు గ్రూపు మోసగాళ్ల చేతిలో రూ.1.64 కోట్లు మోసపోయింది. ఇటలీకి చెందిన కంపెనీ ప్రతినిధులమని చెప్పి నకిలీ ఇ-మెయిల్ చిరునామాల ద్వారా లులు గ్రూపును గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని అధికారులు శనివారం తెలిపారు. లులు గ్రూపు లీగల్ మేనేజర్ దీపక్ శ్రీధర్ నాయర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొచ్చి నగర పోలీసులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెప్టెంబరు 2-29 మధ్య ఈ మోసం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే: లులు గ్రూపుతో వ్యాపార సంబంధాలున్న ఇటలీ కంపెనీ ఈఐ పార్క్‌కు చెందిన ఇ-మెయిల్‌ను పోలిన ఇ-మెయిల్ చిరునామాలను గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించారు. ఇటలీ కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ, లులు గ్రూపును సంప్రదించి, తమ వద్ద నుంచి కొనుగోలు చేసిన గేమింగ్ పరికరాల బకాయిల చెల్లింపు కోసం ఇన్వాయిస్లు, బ్యాంకు ఖాతా వివరాలను పంపారు. వీటిని నమ్మి మోసగాళ్లు పేర్కొన్న బ్యాంకు ఖాతాలకు 1,50,500 యూరోలను (సుమారు రూ.1.64 కోట్లు) లులు గ్రూపు బదిలీ చేసింది. లులు గ్రూపునకు అక్రమ ఆర్థిక నష్టాన్ని కలిగించి, అక్రమ లాభం పొందడానికి నిందితులు నకిలీ ఎలక్ట్రానిక్ సమాచారాలు, నకిలీ గుర్తింపును ఉపయోగించారని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)