Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ల్యాప్‌టాప్‌లు లాగాఫ్.. ఐడీలు డీయాక్టివేట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Approximately 550 employees of InnoData India were suddenly terminated on a Monday after losing access to their official laptops and IDs, according to India Today.
The company attributed the layoffs to business needs and a review of staff requirements, which caused anxiety among the affected employees.
Similar mass layoffs were reported in the Philippines by the same company.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ : ‘ఒకరి తర్వాత ఒకరు, మేమంతా మా అధికారిక పరికరాల యాక్సెస్ కోల్పోయాం. ల్యాప్‌టాప్‌లను లాగ్ ఆఫ్ చేశారు, అధికారిక ఐడీలను డీయాక్టివేట్ చేశారు’… సోమవారం పని చేస్తుండగా ఢిల్లీలోని ఓ ఇంజినీర్‌కు హఠాత్తుగా ఎదురైన ఉద్యోగ తొలగింపు అనుభవం ఇది. వాళ్లంతా ఇన్నోడాటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులని.. సుమారు 550 మంది ఉద్యోగులు ఇలా ఇండియా టుడే పేర్కొన్నది. ఫిలిప్పీన్స్‌లో కూడా ఆ కంపెనీ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్టు వార్తలు వచ్చాయి. మధ్యాహ్నం సమయంలో ఉద్యోగులు తమ కంపెనీ సిస్టమ్స్ యాక్సెస్‌ను కోల్పోయారు.
ఆ తర్వాత వారిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు వ్యక్తిగత ఈ-మెయిల్ అకౌంట్లకు ఈ-మెయిల్ వచ్చింది. వ్యాపార అవసరాల దృష్ట్యా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు.. తొలగింపులకు వ్యక్తిగత పనితీరుతో సంబంధం అందులో పేర్కొన్నారు. హఠాత్తుగా ఉద్యోగాలను తొలగించడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్నోడాటా సాంకేతిక సంస్థలకు డాటా ఇంజినీరింగ్, కృత్రిమ మేధ సేవలను అందిస్తుంది. టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపార ప్రాధాన్యతలను, సిబ్బంది అవసరాలను పునః సమీక్షిస్తున్న వేళ ఇన్నోడాటా ఈ కొలువుల కోతలు చేపట్టింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)