Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
మా అమ్మాయి వివాహం యలహంక ఇంట్లో జరగడం లేదు.. వేదిక మార్పుపై షర్మిల కీలక ప్రకటన - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
AP PCC President YS Sharmila announced that her daughter Anjali Reddy's wedding will be moved from her Bangalore residence due to ongoing disputes with her brother, former CM YS Jagan Mohan Reddy, over the property.
Sharmila expressed her sadness about not being able to fulfill her daughter's wish to marry at the family home, stating the decision was made to avoid controversies and ensure a peaceful ceremony.
The article notes that the family differences over the Yalahanka property have been evident since the division of assets.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
పెరిగిన ఇంట్లో పెళ్లి కావాలన్న బిడ్డ ఆశను నెరవేర్చలేకపోతున్నానని ఆవేదనఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ వేదికను మారుస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. బెంగళూరులోని యలహంక నివాసంలో జరగాల్సిన పెళ్లి వేడుకను, వేరొక ప్రదేశంలో నిర్వహించనున్నట్లు ఆమె శనివారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వివాదాలకు తావివ్వకుండా, ప్రశాంతంగా వివాహం జరిపించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా షర్మిల తన ఆవేదనను పంచుకున్నారు. ఁనాది కాని దానికోసం ఆశపడే నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక…
ఁవివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాంఁ అని షర్మిల రాసుకొచ్చారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)