Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మా పంటకు గిట్టుబాటు ధరేది?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Farmers in Miryalaguda protested against rice millers for allegedly reducing the procurement price of paddy by over Rs 1,000 per quintal around Diwali.
The farmers blocked a road with their tractors and demanded prices aligned with the open market.
The protest ended after the president of the Miryalaguda Rice Millers Association promised to pay Rs 3,500 per quintal for quality paddy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మిర్యాలగూడ, నవంబర్ 9 : పంటకు గిట్టుబాటు ధర చెల్లించడం లేదంటూ రైతులు . క్వింటాకు రూ.వెయ్యికిపైగా తగ్గించి ఇస్తున్నారంటూ మిల్లర్లపై మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం వారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలోని కోదాడ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. 25 రోజులుగా క్వింటాకు రూ.4వేల నుంచి రూ.4,500 వరకు సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీపావళి పండుగ రోజు రూ.2,800 నుంచి రూ.3,200 వరకు మాత్రమే కొనుగోలు చేపట్టారు. దీంతో రైతులు యాద్గార్పల్లిలోని కోదాడ రోడ్డుపై ధాన్యం లోడ్ ట్రాక్టర్లు అడ్డుగా నిలిపి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మిల్లర్లు సిండికేట్గా మారి…
బహిరంగ మారెట్లో బియ్యం ధరలు క్వింటాకు రూ.8,500కు పైగా అమ్ముతున్నారని ఈ ధర ప్రకారం రైతులకు క్వింటా ధాన్యానికి రూ.5 వేలకు పైగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ అక్కడికి వచ్చి నాణ్యమైన ధాన్యానికి క్వింటా రూ.3,500లకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అదేవిధంగా సోమవారం పలు రైస్ మిల్లుల్లో నాణ్యమైన సన్న ధాన్యాన్ని రూ.2,800 నుంచి రూ.3,200 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. క్వింటాకు వెయ్యి రూపాయలకుపైగా ధర తగ్గించారని వ్యాపారులను ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)