Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మాదాపూర్, గచ్చిబౌలి కేసుల్లో 2024లో అరెస్టు.. బెయిల్ పై వచ్చి మళ్లీ అదే పని
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Telangana police arrested a drug kingpin named Bhaskar Hazarika on November 4, 2026, following 60 days of surveillance.
Hazarika had previously been arrested in 2024 and released on bail, after which he allegedly resumed supplying ganja to regular consumers in the Cyberabad area.
The current operation uncovered a secret network that was exposed on August 27 in Choutuppal when two individuals were caught with 20.36 kg of ganja.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తెలంగాణలో అస్సాం డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు ఈగల్ ఫోర్స్ పోలీసులు. 60 రోజుల పాటు ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు.. చివరకు కింగ్‌పిన్ భాస్కర్ హజారికాతో పాటు ముఠాను 2026 నవంబర్ 4న అరెస్ట్ చేశారు.
సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన భాస్కర్.. డ్రగ్స్ వ్యాపారంలో కీలక సూత్రధారిగా మారాడు. ఒడిశా నుంచి భారీగా గంజాయి సేకరించి.. సైబరాబాద్‌లో వినియోగదారులకు సరఫరా చేస్తున్నాడు. సైబరాబాద్ పరిధిలో సుమారు 100 మంది రెగ్యులర్ వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)