Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Excise CI P. Linga Goud urged students to avoid drugs and focus on disciplined education during an awareness program at the Government Junior College in Singareni.
The event, held on Saturday, emphasized self-driven learning, good behavior, and participation in building a healthy society.
Other attendees included the college principal, teachers, a medical officer, and excise department staff.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకోవాలి – ఎక్సైజ్ సీఐ పి.లింగ గౌడ్
కారేపల్లి, అక్టోబర్ 31 : విద్యార్థులు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సింగరేణి ఎక్సైజ్ సీఐ పి. లింగ గౌడ్ అన్నారు. సింగరేణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం కాకుండా తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు ఇష్టంతో చదువుకోవాలని హితవు పలికారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)