Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఊరట
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The High Court granted interim relief to former nominated MLA Elvis Stephenson regarding a 1,936-square-yard plot in Boiguda, Secunderabad, by staying the implementation of GO 134.
Stephenson's counsel argued that the state government added the property to a banned list as a political vendetta targeting BRS leaders due to his role in the 'Vote for Note' case.
The court ordered officials to take no further action on the property and scheduled the next hearing for the 2nd of next month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్లోని బోయిగూడలో 1,936 చదరపు గజాల స్థలం విషయమై మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. స్టీఫెన్సన్కు చెందిన ఆ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 134 అమలుపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. అంతకుముందు స్టీఫెన్సన్ తరఫున డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిటిషనర్ ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు.
ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు, వారి అనుచరులు, బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకునే రేవంత్రెడ్డి సర్కార్ ఈ చర్యలకు దిగిందని, సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో తాను ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం.. జీవో 134 అమలును నిలిపివేసింది. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం స్టీఫెన్సన్ ఆస్తికి మాత్రమే వర్తిస్తాయని, సదరు జీవో పరిధిలోని ఇతర ఆస్తులకు వర్తించబోవని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)